Rasi Phalalu 21st to 27th April 2019 || Rasi Phalau || రాశి ఫలితాలు

Webdunia Telugu 2019-09-20

Views 0

21-04-2019 నుంచి 27-04-2019 వరకూ మీ వార రాశి ఫలితాలు, మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం, అంచనాలు ఫలించవు. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. చేతిలో ధనం నిలవదు. వ్యవహారాల్లో ప్రతికూలతలెదురవుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. మొండిగా వ్యవహరిస్తారు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. #RasiPhalalu #April21 #WeeklyRasiphalalu

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS