India Vs South Africa,3rd T20I:Kohli Wins Toss,Elects To Bat First

Oneindia Telugu 2019-09-22

Views 48

IND V SA 2019,3rd T20: India will be eyeing a series win over South Africa when they meet each other in the third T20I here at the M Chinnaswamy Stadium. The Men In Blue had won the Mohali match by seven wickets and will be eager to seal the series and it is unlikely that captain Virat Kohli will make major changes to the Playing XI though there will be eyes on the outing of Rishabh Pant.
#IndiavsSouthAfrica3rdT20I
#southafricatourofindia2019
#toss
#indvssa2019
#indvsa3rdT20
#ViratKohli
#rishabpanth
#rohitsharma
#ICCWorldT20
#cricket

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్న చివరిదైన మూడో టీ20లో టాస్ నెగ్గిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. మరోవైపు దక్షిణాఫ్రికా ఒక మార్పు చేసింది. హెండ్రిక్స్ స్థానంలో నొర్జీ జట్టులోకి వచ్చారు. అయితే మ్యాచ్‌కు వరణుడి ముప్పు ఉంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS