IPL 2020: The Indian Premier League has reportedly decided to scrap opening ceremonies from the next season, calling them a 'waste of money'.
#IPL2020
#IPL2020Auction
#IPL2020schedule
#IPL2020timings
#powerplayers
#mumbaiindians
#chennaisuperkings
#royalchallengersbangalore
#csk
#rcb
#cricket
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఆరంభ వేడుకలు ఎప్పుడూ ప్రత్యేకమే. నెలన్నర రోజుల పాటు జరిగే ఈ మెగా టోర్నీ ఈ ఆరంభ వేడుకలతోనే మొదలవుతుంది. ఈ ఆరంభ వేడుకల వల్లే ఐపీఎల్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎందో మంది క్రికెట్ అభిమానులను ఆకర్షిస్తోంది.
అయితే, బీసీసీఐ ఈ ఆరంభ వేడుకలను రద్దు చేసే దిశగా ఆలోచన చేస్తోంది. ఈ ఆరంభ వేడుకల్లో అభిమానులు తమకు నచ్చిన బాలీవుడ్ నటీనటులు డ్యాన్స్ ప్రదర్శనలను ఇప్పటివరకు సంతోషంగా తిలకించారు. రాబోయే రోజుల్లో ఈ ప్రదర్శనలను క్రికెట్ అభిమానులు మిస్ కానున్నారు.