IPL 2020 Auction : Praveen Tambe, Noor Ahmad Become Oldest And Youngest In The Players List

Oneindia Telugu 2019-12-18

Views 1

The 2020 edition of the Indian Premier League has still some time to go before it takes center stage, but with the auctions imminent, the euphoria has already started to build. More than 950 (971) players from all around the world threw their hat in the ring for the right to feature in the world's biggest cricket league, out of which only 332 have made it to the final list.
#ipl2020
#iplauction2019
#PraveenTambe
#NoorAhmad
#royalchallengersbangalore
#rcb
#viratkohli
#mumbaiindians
#chennaisuperkings
#rohitsharma
#msdhoni
#cricket
#teamindia


ఫామ్ ఉంటే క్రికెట్‌కు వయసుతో సంబంధం లేదు. విండీస్ స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ 40 ఏళ్ల వయసులో కూడా ఇంకా జాతీయ జట్టుకు క్రికెట్ ఆడుతున్నాడు. మాజీ ఆటగాళ్లు షాహిద్ ఆఫ్రిది (44), ఇమ్రాన్ తాహిర్ (40) లాంటి వారు కూడా ఇప్పటికీ పలు లీగుల్లో ఆడుతున్నారు. ఇప్పటికీ వీరందరి మంచి క్రేజ్ ఉంది. ఇక గతంలోనే కొందరు వెటరన్ ప్లేయర్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడారు. ఇప్పుడు కూడా చాల మంది వెటరన్ ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

Share This Video


Download

  
Report form