IPL 2020 : Praveen Tambe Is Out Of IPL 2020, Here Is The Reason ! || Oneindia Telugu

Oneindia Telugu 2019-12-23

Views 153

IPL 2020 : The 48-year-old Pravin Tambe scripted history in the recently held Indian Premier League auctions when he became the oldest cricketer to win an elusive contract when he was racked up by the Shahrukh Khan-led Kolkata Knight Riders at his base price of Rs 20 Lakh. Pravin Tambe’s participation in IPL 2020 could land in trouble due to his involvement in last year’s T10 League.
#ipl2020
#PraveenTambe
#kolkataknightriders
#NoorAhmad
#royalchallengersbangalore
#rcb
#viratkohli
#mumbaiindians
#chennaisuperkings
#rohitsharma
#msdhoni
#cricket
#teamindia

ఐపీఎల్-13వ సీజన్ కోసం ఈనెల 19న కోల్‌కతాలో ఆటగాళ్ల వేలం జరిగిన విషయం తెలిసిందే. ఈ వేలంలో భారత వెటరన్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబే (48) పాల్గొనగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్రాంచైజీ అతడి ప్రాథమిక ధర రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్‌ వేలంలో అమ్ముడైన అతి పెద్దవయస్సు క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. కోల్‌కతాకు ఆడేందుకు ఉద్విగ్నంగా ఎదురుచూస్తున్నట్టు తాంబే వేలం తర్వాత చెప్పాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS