pak Former cricketer inzamam ul haq sensational comments on team india cricketer's in rameez raja interview.
#inzamam
#inzamamulhaq
#indvspak
#sachintendulkar
#rameezraza
#teamindia
భారత క్రికెటర్లపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా ఆటగాళ్లు వ్యక్తిగత రికార్డుల కోసం ఆడితే.. పాక్ క్రికెటర్లు మాత్రం జట్టు విజయం కోసం ఆడుతారన్నాడు. కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన ఇజమామ్.. తాజాగా తన సహచర ప్లేయర్, పాక్ మాజీ కెప్టెన్ రమీజ్ రాజా యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించిన ఈ పాక్ మాజీ కెప్టెన్.. భారత క్రికెటర్లపై ఉన్న తన అక్కసును వెల్లగక్కాడు.