Dhoni ‘wide controversy’: Harbhajan Compares CSK&Dhoni Fans With Pigs|Sreesanth Slapgate Incident

Oneindia Telugu 2020-10-16

Views 3.7K

Never wrestle with a pig - Harbhajan Singh reacts after getting trolled By Dhoni Fans for ‘wide controversy’

#HarbhajanSingh
#HarbhajanSinghComparesDhoniFansWithPigs
#Dhoniwidecontroversy
#SreesanthSlapgateIncident
#IPL2020
#chennaisuperkings
#CSK
#CSKFANS
#HarbhajanSinghtrolledByDhoniFans
#Neverwrestlewithpig
#MSDhoni

చెన్నై సూపర్ కింగ్స్ వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మరోసారి వివాదాలకు కేంద్రబిందువు అయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్, ఆ జట్టు కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. హర్భజన్ సింగ్ పాములాంటోడని, అతణ్ని జట్టు నుంచి తొలగించడమే బెటర్ అంటూ ధోనీ అభిమానులు ట్విట్టర్ వేదికగా అతనిపై చేసిన విమర్శలకు ప్రతిగా..అదే రేంజ్‌లో విరుచుకుపడుతున్నాడు హర్భజన్ సింగ్.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS