Vijayawada Covid Hospital: అగ్ని ప్రమాదంపై స్పందించిన ప్రముఖులు | 50 లక్షల నష్ట పరిహారం || Oneindia

Oneindia Telugu 2020-08-09

Views 1.7K

Vijayawada Covid Hospital: Prime Minister Narendra Modi on Sunday took to Twitter and He said he discussed the incident with state chief minister Y S Jagan Mohan Reddy and assured all possible help.
#VijayawadaCovidHospital
#VijayawadaSwarnaPalaceHotel
#VijayawadaCOVIDcarecenter
#PrimeMinisterNarendraModi
#apcmjagan
#AmitShah
#ramnathkovind
#exgratia
#VijayawadaCOVIDCareCentreexgratia
#SwarnaPalaceHotelMishap
#Covidpatients
#కోవిడ్ ఆసుపత్రి
#విజయవాడ స్వర్ణ ప్యాలెస్


విజయవాడ గవర్నరు పేటలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్‌ కోవిడ్ ఆసుపత్రిలో ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణాలు, ప్రభుత్వం తీసుకుంటోన్న సహాయక చర్యల గురించి ఆయనను అడిగి తెలుసుకున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS