Vijayawada స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ ఆసుపత్రి భద్రతా ప్రమాణాలు పాటించలేదు : Fire Safety Officer

Oneindia Telugu 2020-08-09

Views 2

Vijayawada Covid Hospital: Fire safety Officers said that Swarna Palace hotel has violated fire safety rules. "The alarm Bell didn't ring at the time and there is delay in opening back door, he added.

#VijayawadaCovidHospital
#VijayawadaSwarnaPalaceHotel
#VijayawadaCOVIDcarecenter
#pmmodi
#apcmjagan
#exgratia
#VijayawadaCOVIDCareCentreexgratia
#SwarnaPalaceHotelMishap
#Covidpatients
#కోవిడ్ ఆసుపత్రి
#విజయవాడ స్వర్ణ ప్యాలెస్

విజయవాడ: విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్‌ కోవిడ్ ఆసుపత్రిలో ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదం ఉదంతాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది. ఈ ఘటనలో 11 మంది మరణించడం పట్ల ప్రభుత్వ వర్గాలు, అధికార యంత్రాంగం మొత్తం విస్తు పోతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS