In August, Tamannaah Bhatia's parents were tested positive for COVID-19 and now, the actress has shown symptoms while shooting for her upcoming project in Hyderabad.
#TamannaahBhatia
#TamannaahTestsCOVID19Positive
#TamannaahAhaAppTalkShow
#AhaApp
#TamannaahHyderabadshooting
#HyderabadHospital
#TamannaahSongs
#Coronavirus
#తమన్నా
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కూడా కరోనా వైరస్ భారిన పడడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు. ఆమె గత కొంత కాలంగా ముంబైలో తన తల్లిదండ్రుల వద్దనే ఉంటున్నారు. ఇక ఇటీవల షూటింగ్స్ మొదలు కావడంతో హైదరాబాద్‌కు రావాల్సి వచ్చింది.