IPL 2020 : Shane Watson Announced His Retirement From All Forms Of Cricket On Monday

Oneindia Telugu 2020-11-03

Views 5.7K

IPL 2020 : Former Australian all-rounder and Chennai Super Kings opener, Shane Watson has announced his retirement from all forms of cricket on Monday.
#IPL2020
#ShaneWatson
#ShaneWatsonRetirement
#ChennaiSuperKings
#CSK
#MSDhoni
#SureshRaina
#Cricket

నాలుగేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓపెనర్‌ షేన్‌ వాట్సన్‌ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పాడు. ఆదివారం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో చెన్నై గెలిచిన అనంతరం వాట్సన్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS