#INDvsAUSTest: Flying Virat Kohli – Kohli’s Superhuman Stunning Catch, Take a bow!

Oneindia Telugu 2020-12-18

Views 268

Watch Video At https://twitter.com/i/status/1339855634263502849. Credits Javeed.H @JaveedH16 Twitter Page.
India vs Australia 1st Test : IND v AUS 2020: Flying Kohli – Fans on Twitter in awe of Virat Kohli’s Stunning catch
#IndiavsAustralia1stTest
#INDVSAUSTestDay2
#FlyingViratKohli
#KohliSuperhumanStunningCatch
#ViratKohliepiccatch
#CameronGreen
#AdelaideOval
#ViratKohliRunOut
#AjinkyaRahaneTrolled
#cricketnews
#ShaneWarne
#ViratKohliRunOutShame
#Pujara
#ViratKohliMissesHundred
#FunnyMemes
#Cricket
#Shami
#INDvsAUSTest
#AUSvsIND

ఆస్ట్రేలియాతో జరుగుతున్న డే/నైట్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జోరు కొనసాగుతుంది. ఫస్ట్ డే బ్యాటింగ్‌కు ప్రతికూలమైన పిచ్‌పై ఓపికగా తనదైన బ్యాటింగ్‌తో హాఫ్ సెంచర సాధించి జట్టును గట్టెక్కించిన విరాట్.. రెండో రోజు సూపర్ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. సహచర ఆటగాళ్లంతా చెత్త ఫీల్డింగ్‌తో అవకాశాలను చేజార్చుతున్న వేళ.. కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. ఫార్మార్డ్ ఫీల్డర్‌గా ఉన్న విరాట్ అచ్చం చిరుత పులిలా బంతిని వేటాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Share This Video


Download

  
Report form