India vs Australia : Sydney To Host Third Test Despite COVID-19 Fears

Oneindia Telugu 2020-12-30

Views 25

Australia vs India: Sydney Cricket Ground To Host 3rd Test Against India, Cricket Australia Confirms
#CricketAustralia
#Indvsaus
#Ausvsind
#Sydneytest
#Brisbanetest
#RohitSharma
#AjinkyaRahane
#Melbourne

బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే మూడో టెస్ట్ షెడ్యూల్ ప్రకారం సిడ్నీలోనే జరుగుతుందని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) మంగళవారం ప్రకటించింది. దాంతో మూడో టెస్ట్‌ను మెల్‌బోర్న్‌లోనే నిర్వహిస్తారన్న ఊహాగానాలకు తెరదించింది. అద్భుతంగా జరుగుతున్న ఈ టెస్టు సిరీసు షెడ్యూలు, వేదికలను మార్చే ఉద్దేశం లేదని వెల్లడించింది.

Share This Video


Download

  
Report form