The Prestigious housing distribution program undertaken by the YSRCP government is continuing successfully. While the ministers are taking steps to ensure that the term benefits the beneficiaries, the YCP leaders have inspected the houses ready for distribution in Tikkavanipalam, Paravada Mandal, Visakhapatnam district.
#APCMJagan
#YSRCPHousingScheme
#YSRCP
#MuttamsettiSrinivasaRao
#Lands
#Visakhapatnam
#AndhraPradesh
వైసిపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. అర్హులకు పదం లబ్ది చేకూరేలా మంత్రులు ఎమ్యెల్యేలు చర్యలు తీసుకుంటున్నారు కాగా విశాఖ జిల్లా పరవాడ మండలం తిక్కవాని పాలెం లో పంపిణీ కి సిద్ధంగా ఉన్న ఇళ్ల స్థలాలను వైసిపి నేతలు పరిశీలించారు. తిక్కవాని పాలెం లో గురువారం జరగనున్న ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమం లో రాష్ట్ర మంత్రులు అవంతి శ్రీనివాస రావు తదితరులు పాల్గొననున్నారు.