COVID-19 Vaccine: CoWIN App to Be Official Vaccine App for India: All You Need to Know
#COVID19vaccine
#CowinAppRegistrationProcess
#COVID19VaccineRegistration
#COVID19
#StrainVirus
#HealthMinistry
#RajeshBhushan
#Covishield
#OxfordCOVID19vaccine
#CoWIN
#India
భారత్‌లో కరోనా వైరస్ వ్యాక్సినేషన్‌కు రంగం సిద్ధమైంది. మరో పది రోజుల్లో ప్రారంభిస్తామని కేంద్రం ప్రకటించింది. కొవిషీల్డ్, స్వదేశీ సంస్థ భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ వ్యాక్సిన్లకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. కరోనా వ్యాక్సిన్ పంపిణీకి Co-WIN యాప్, వెబ్‌సైట్‌ను కేంద్రం తీసుకొచ్చింది. దీని ద్వారా సమాచారాన్ని సేకరించనుంది. వ్యక్తిగతంగానూ ఈ యాప్ లేదా వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. Co-WIN లో నమోదైన వారికే తొలుత ప్రభుత్వం వ్యాక్సిన్ ను అందించనుంది.