#Ashwin Ready To Shave Half Moustache If #Pujara Goes Over The Top Against Any England Spinner

Oneindia Telugu 2021-01-26

Views 1

India spinner Ravichandran Ashwin has challenged teammate Cheteshwar Pujara to step down the track go over the top against any spinner in the upcoming Test series aagainst England.
#RavichandranAshwin
#CheteshwarPujara
#IndvsEng2021
#VikramRathour
#Cricket
#TeamIndia
#ViratKohli
#RohitSharma
#MohammedSiraj

టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజారాకు అతని సహచర ఆటగాడు, టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ సవాల్ విసిరాడు. త్వరలో ఇంగ్లండ్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్‌లో మొయిన్‌ అలీతో పాటు మరే స్పిన్నర్‌ బౌలింగ్‌లోనైనా పుజారా పిచ్‌పై ముందుకు దూసుకొచ్చి బౌలర్‌ తల మీదుగా భారీ షాట్‌ ఆడితే తాను సగం మీసం తీసేస్తానని... అలాగే మైదానంలోకి అడుగుపెడతానని తెలిపాడు. తన యూట్యూబ్‌ ఛానల్‌ వేదికగా టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్‌తో జరిగిన చిట్‌చాట్ సందర్భంగా అశ్విన్‌ ఈ సవాల్ విసిరాడు. ఆసీస్ పర్యటనలో టాప్‌ బ్యాట్స్‌మన్‌ స్మిత్‌ను అవుట్‌ చేసే విషయంలో తన ఆలోచనల గురించి చెప్పిన అశ్విన్‌... పనిలో పనిగా ఇతర స్పిన్నర్లతో తనను పోల్చడంపై ఘాటుగా స్పందించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS