IPL 2021 Auction: Shah Rukh's son Aryan and Juhi's daughter Jahnavi in KKR camp ahead of IPL auction 2021. Meanwhile “The youngest bidder in IPLAuction history is back. Our very own Jahnavi Mehta will be taking over our Social Media for today, as she gives you a behind-the-scenes tour of the event in Chennai. Stay tuned!” tweeted KKR.
#IPL2021Auction
#ShahRukhKhansonAryan
#AryanKhanJahnaviSpotted
#JuhiChawladaughterJahnavi
#SunrisersHyderabadCompleteSquad
#SRHsquadforIPL2021
#KKR
#SunrisersHyderabad
#OrangeArmy
#ChrisMorris
#MohammedSiraj
#SRH
#franchises
#GlennMaxwell
#DavidWarner
#AlexHales
#RCB
#SRH
#CSK
#MI
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 వేలం ఊహించినదానికంటే రెట్టింపు ఉత్కంఠతో సాగింది. అయితే వేలంలో ఆటగాళ్లు మాత్రమే కాదు.. ఫ్రాంచైజీ యజమానులు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్, బాలీవుడ్ సీనియర్ నటి జూహీ చావ్లా తనయ జాహ్నవి మెహతా ఐపీఎల్ 2021లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.