Ind vs Eng 2021 : Jasprit Bumrah To Tie The Knot In The Middle Of This Month | Oneindia Telugu

Oneindia Telugu 2021-03-03

Views 1.9K

Indian pacer Jasprit Bumrah is all set to tie the knot in the middle of this month. The wedding will be a private affair to be held in Goa.
#JaspritBumrah
#JaspritBumrahWedding
#JaspritBumrahWife
#BCCI
#IndvsEng2021
#JaspritBumrahMarriage
#ViratKohli
#RohitSharma
#YuzvendraChahal
#Cricket
#TeamIndia

టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా త్వరలోనే ఓ ఇంటివాడు కానున్నాడు. ఈ క్రమంలోనే అతను ఆట నుంచి విరామం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో చివరి టెస్టు నుంచి తనకు విరామం కల్పించాలని బుమ్రా ఇటీవల భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని కోరిన విషయం తెలిసిందే. బుమ్రా విజ్ఞప్తి మేరకు బీసీసీఐ అతడికి సెలవు మంజూరు చేసింది. వ్యక్తిగత కారణాలతో క్రికెట్ నుంచి బుమ్రా విరామం కోరాడని తెలియజేసింది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు కూడా ఈ యార్కర్ల కింగ్‌ను ఎంపిక చేయలేదు. వన్డే సిరీస్‌కు కూడా అతను దూరమయ్యే అవకాశం ఉంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS