Ind Vs Eng : Mindset adjustments paid dividends after WTC failure: Jasprit Bumrah
#Indvseng
#Bumrah
#Teamindia
#Kohli
ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో దారుణంగా విఫలమై సర్వత్రా విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా.. ఇంగ్లండ్‌తో ఫస్ట్ టెస్ట్‌లో దుమ్మురేపాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 4 వికెట్లతో చెలరేగిన ఈ యార్కర్ల కింగ్.. రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు.