BCCI Marks 50-Years Of Sunil Gavaskar's Test Debut With Grand Felicitation At Motera

Oneindia Telugu 2021-03-06

Views 153

Legendary Indian cricketer Sunil Gavaskar was felicitated by BCCI during the fourth Test match between India and England. The legend is celebrating the 50th anniversary of his Test debut and BCCI secretary Jay Shah tweeted the pictures in a mark of tribute to the 71-year-old.
#50yearsOfSunny
#SunilGavaskar
#BCCI
#MoteraStadium
#SouravGanguly
#IndvsEng
#JayShah
#Cricket
#TeamIndia

టీమిండియా మాజీ దిగ్గజ క్రికెట‌ర్ సునీల్ గ‌వాస్క‌ర్ టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసి నేటికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆయనను‌ ఘనంగా స‌త్క‌రించింది. ప్ర‌స్తుతం కామెంటేట‌ర్‌గా చేస్తున్న గ‌వాస్క‌ర్‌కు బీసీసీఐ ప్ర‌త్యేక జ్ఞాపిక‌ను అంద‌జేసింది. భారత్‌, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మూడో రోజు సందర్భంగా భోజన విరామంలో బీసీసీఐ సెక్రటరీ జై షా చేతుల మీదుగా గ‌వాస్కర్‌కు జ్ఞాపిక అందజేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS