YS Sharmila interacted with with her supporters from Warangal region on tuesday at hyderabad lotus pond house. she said former CM YSR had a special connection with Warangal. Prior to the meeting, Sharmila paid tributes to Professor Jayashankar amid million march anniversary .On this occasion, her fans chanted slogans about the future CM Sharmila.
#YSSharmila
#Warangal
#LotusPand
#YSR
#CMKCR
#TRS
#YSRTP
#Telangana
తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్న వైఎస్ షర్మిల వరుసగా సమావేశాలు జరుపుతున్నారు. ఇప్పటికే నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని నేతలు, వైఎస్సార్ అభిమానుతో చర్చలు జరిపిన ఆమె, బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినవారితో భేటీ అయ్యారు.