India vs England T20: Indian wicketkeeper batsman Dinesh Karthik has praised Ishan Kishan for his outstanding debut performance against England in 2nd T20I. Ishan Kishan’s ability to trust himself to hit big sixes irrespective of the ball sets him apart says Dinesh Karthik
#IndiavsEngland
#IshanKishan
#DineshKarthik
#ViratKohli
#ShikharDhawan
#RohitSharma
#T20IsOpeningSlotRace
#IshanKishanhitbigsixes
#ShreyasIyer
#RishabhPant
#IshanKishant20idebut
#SuryakumarYadav
#KLRahul
#kohlinaturalgame
ఎలాంటి బంతులనైనా అలవోకగా సిక్సర్లుగా మలిచే సామర్థ్యమే టీమిండియా యువ హిట్టర్ ఇషాన్ కిషన్ ప్రత్యేకతని వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అన్నాడు. ఇంగ్లండ్‌తో మొతేరా మైదానం వేదికగా ఆదివారం జరిగిన రెండో టీ20లో ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56) అరంగేట్రం మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శన కనబర్చాడు. సూపర్బ్ బ్యాటింగ్‌తో అందరిని ఆకట్టుకున్నాడు. తనదైన షాట్లతో అలరించిన ఈ జార్ఖండ్ కుర్రాడు అందరిచేత ప్రశంసలు అందుకున్నాడు.