భారత్ నుంచి రెండేళ్ల క్రితం నిలిచిపోయిన ప్రత్తి, చక్కెర ఎగుమతులను తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు మోడీ సర్కార్ ప్రకటించినా పాకిస్తాన్ మాత్రం దిగుమతులపై నిషేధం సడలించలేదు. తొలుత పాకిస్తాన్‌లోని ఆర్ధిక వ్యవహారాల సమన్వయ కమిటీ భారత్ ఆఫర్‌ను అంగీకరిస్తూ నిర్ణయం తీసుకున్నా ఇమ్రాన్ ఖాన్ సర్కారు మాత్రం దీన్ని తోసిపుచ్చింది.
#IndPak
#PMModi
#ImranKhan
#Cotton
#Sugar
#IndiaPakBorder
#IndiaBorder
#Balakot
#Pulwama
#IndianArmy
#Defence