IPL 2021 : Rajasthan Royals SWOT | హిట్లర్లు, దేశీయ కుర్రాళ్లు.. కొత్త కెప్టెన్‌ || Oneindia Telugu

Oneindia Telugu 2021-04-07

Views 3.8K

IPL 2021: Rajasthan Royals SWOT Analysis. Rajasthan Royals have a good and strong batting unit ahead of the IPL. And RR Have A good spin-bowling department but Rajasthan Royals also do not have sufficient backups for their Indian players.
#IPL2021
#RajasthanRoyals
#RRSWOTAnalysis
#SanjuSamson
#JosButtler
#BenStokes
#YashasviJaiswal
#DavidMiller
#RahulTewatia
#JofraArcher
#MustafizurRahman
#ChrisMorris

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అరంగేట్ర సీజన్‌లో ఏమాత్రం అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. క్రికెట్‌‌ బ్యాడ్‌‌బాయ్‌‌ షేన్‌‌ వార్న్‌‌ అద్భుతాలు చేయడంతో.. టైటిల్‌‌ను ఎగరేసుకుపోయింది. ఇక ఆనాటి నుంచి నేటి వరకు లీగ్‌‌లో అనామక జట్టుగానే కొనసాగుతున్నది..! సీజన్లు గడుస్తున్నా.. ప్లేయర్లు మారుతున్నా.. రాయల్స్‌‌ రాత మాత్రం మారడం లేదు.!

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS