#IPL2021,CSK vs DC Highlights : #PrithviShaw, Dhawan shine as Delhi Beat Chennai by 7 Wickets

Oneindia Telugu 2021-04-10

Views 7K

IPL 2021, CSK vs DC: Shikhar Dhawan (85) and Prithvi Shaw (72) helped Delhi Capitals register a commanding 7-wicket victory over Chennai Super Kings at Wankhede stadium in Mumbai on Saturday.
#IPL2021
#CSKVSDC
#DelhiBeatChennaiby7Wickets
#PrithviShaw
#ShikharDhawan
#SureshRainahalfcentury
#MSDhoniCleanBowled
#MrIPLSureshRaina50
#SamCurran
#ChennaiSuperKingsvsDelhiCapitals
#RishabhPant
#DCVSCSK
#RavichandranAshwin

చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం సాధించింది. చెన్నై నిర్ధేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని మరో 8 బంతులు ఉండగానే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఢిల్లీ ఓపెనర్లు పృథ్వీ షా (72; 38 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులు), శిఖర్‌ ధావన్‌ (85; 54 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సులు) చెన్నై బౌలర్లను ఉతికారేశారు. ఏ ఒక్కరిని వదలకుండా ఫోర్లు, సిక్సులతో రెచ్చిపోయారు. ఆరంభం నుంచి ఈ ఓపెనింగ్‌ జోడీ ఎదురుదాడికి దిగడంతో ఢిల్లీ సునాయాస విజయాన్ని అందుకుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS