IPL 2021 : Rajasthan Royals captain Sanju Samson is not bothered about failures and said he would continue to play his shots and keep on batting the way he loves to in the ongoing Indian Premier League.
#IPL2021
#SanjuSamson
#RajasthanRoyals
#ChennaiSuperKings
#ChetanSakariya
#RiyanParag
#DavidMiller
#CSK
#RCB
#Cricket
మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ సారథి సంజు శాంసన్ మీడియాతో మాట్లాడుతూ... 'ఛేదించడానికి ఇది మంచి స్కోరని నేను అనుకున్నాను. కానీ మిడిల్ ఓవర్లలో చాలా వికెట్లు కోల్పోయాం. మా బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు. అంతేకాదు బ్యాటింగ్ కూడా బాగా ఆడారు అని తెలిపాడు.