IPL 2021 : టెన్షన్ వద్దు.. నేనున్నా.. Foreign Players కి BCCi అండ | SRH || Oneindia Telugu

Oneindia Telugu 2021-04-27

Views 533

IPL 2021 :You Have Nothing To Worry": BCCI Assures Safe Return To Foreign Players After IPL Ends
#Ipl2021
#Warner
#Maxwell
#Australia
#ScottMorrison
#Bcci
#SouravGanguly
#RCB
#Srh
#Cskvssrh

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ ఆడుతున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లకు తమ తరఫున ఎలాంటి సాయం చేయలేమని ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో ఆస్ట్రేలియాతో పాటు చాలా దేశాలు భారత్‌ను రెడ్ లిస్ట్‌లో చేర్చాయి. విమాన రాకపోకలు రద్దు చేశాయి. దీంతో ఐపీఎల్ ఆడుతున్న విదేశీ ఆటగాళ్లు తిరిగి తమ స్వదేశాలకు వెళ్లగలమా? లేదా? అని తీవ్ర మధన పడుతున్నారు. ఈ క్రమంలోనే కొంత మంది ఆసీస్ ఆటగాళ్లు లీగ్ నుంచి తప్పుకున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS