Sushil Kumar చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. పొంతన లేని సమాధానాలు!! || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-26

Views 1K

Sushil Kumar and Ajay Bakkarwala were arrested by Delhi Police on Sunday morning.
#SushilKumar
#Delhi

భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. యువ రెజ్లర్‌ సాగర్‌ రాణా హత్య కేసులో అతనికి పెద్ద శిక్షపడే అవకాశం కనిపిస్తోంది. సాగర్‌పై దాడిలో సుశీల్ స్యయంగా పాల్గొన్నాడని ఆధారాలు సేకరించిన ఢిల్లీ పోలీసులు ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. సుశీల్‌ కుమార్‌తో కలిసి మంగళవారం పోలీసులు ఘటన జరిగిన ఛత్రశాల్‌ స్టేడియం వద్దకు వెళ్లారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి 'సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌' ద్వారా మే 4 రాత్రి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS