Cristiano Ronaldo 'Endorses' Water | Coca-Cola Lose USD 4 Billion || Oneindia Telugu

Oneindia Telugu 2021-06-16

Views 255

Cristiano Ronaldo‘s action of moving two Coca-Cola bottles had a negative impact on the brand. The Portuguese star did not appear to be a fan of soft drinks after he removed two bottles of Coca-Cola kept in front of him at a Euro 2020 press conference, encouraging people to drink water instead.
#CristianoRonaldo
#CocaColastockpricesdropped
#UEFAEuro2020
#CocaColaLoseUSD4Billion
#CristianoRonaldoEndorsesWater
#Portuguesestar
#softdrinks
#CocaColamarketvalue

పోర్చుగల్‌ జట్టు కెప్టెన్, జువెంటస్‌ క్లబ్‌ (ఇటలీ) స్టార్‌ ప్లేయర్‌ క్రిస్టియానో రొనాల్డో ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యమిస్తాడన్న విషయం తెలిసిందే. జ్రిమ్‌తో పాటు డైట్‌ను కచ్చితంగా ఫాలో అవుతాడు. తాజాగా ఒక మీడియా సమవేశంలో తన ముందున్న కోకకోలా బాటిల్‌ను పక్కన పెట్టేసి.. ఇలాంటివి ఎంకరేజ్‌ చేయొద్దంటూ చెప్పడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Share This Video


Download

  
Report form