Cricket Fans Slam Bishan Singh Bedi For Criticizing Shafali Verma

Oneindia Telugu 2020-03-09

Views 61

'Don't Cry in Public': Cricket Fans Slam Bishan Singh Bedi for Criticizing Shafali Verma
#BishanSinghBedi
#ShafaliVerma
#alyssahealy
#australiavsindia
#australiaworldcupwin
#icct20worldcup
#iccwomenst20worldcup
#indiaaustraliaworldcupfinal
#teamindia
#cricket
#SmritiMandhana
#HarmanpreetKaur

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు ఓడిపోయిన విషయం తెలిసిందే. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో భారత మహిళలు 85 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలై రన్నరప్‌గా నిలిచారు. దీంతో తొలిసారి మెగా టోర్నీ ముద్దాడాలన్న కల అందని ద్రాక్షే అయింది. మహిళలు ఓటమి పాలవ్వడంతో జట్టుతో పాటు భారత అభిమానులంతా బాధపడ్డారు. కొందరైతే కన్నీరు కార్చారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS