As India get set to face England in a thrilling 5-match Test series, there have been lot of speculations around the number of fans to be allowed inside the stadiums. However, things have been opening up in England recently as Wimbledon also announced that full-capacity crowds will be allowed at Centre Court from quarter-finals onwards.
#IndvsEng2021
#TeamIndia
#Cricket
#ViratKohli
#RohitSharma
#CheteshwarPujara
#CricketFans
#IndiavsEnglandTestSeries
#TrentBridgeStadium
#ECB
#Britain
#Covid19
#WTC
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఏడాదికి పైగా మైదానాల వైపు సరిగ్గా చూడని ఫాన్స్.. ఇకపై తమ అభిమాన క్రికెటర్లను స్వయంగా చూడనున్నారు. భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే ఐదు టెస్టుల సిరీస్ పూర్తిస్థాయి ప్రేక్షకుల మధ్య జరిగే అవకాశం ఉంది. ఆగష్టు 4న ఇరు జట్ల మధ్య తొలి టెస్ట్ ఆరంభం కానుంది. భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే ఐదు టెస్టుల సిరీస్‌కు మైదానం నిండా ప్రేక్షకుల్ని అనుమతించాలని ఇంగ్లండ్ అండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్ణయించింది.