India tour of Sri Lanka: Sri Lanka Cricket (SLC) shares new timings for ODI and T20I matches after COVID-19 outbreak
#INDVSSL
#SriLankaCricket
#IndiatourofSriLanka
#NewMatchTimingsT20IAndODISeries
#COVID19outbreak
#INDVSENG
త్వరలో భారత్, శ్రీలంక జట్ల మధ్య జరగనున్న పరిమిత ఓవర్ల క్రికెట్‌లో స్వల్ప సమయ మార్పులు చేసినట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) ప్రకటించింది. ఈనెల 18 నుంచి ప్రారంభమయ్యే వన్డేలను అరగంట, 25 నుంచి ప్రారంభమయ్యే టీ20లను గంట ఆలస్యంగా ప్రారంభిస్తున్నట్లు ఎస్‌ఎల్‌సీ తెలిపింది.