India vs England 1st Test Highlights, Day 1: India 21/0 at stumps after England 183 all out
#Indvseng
#Teamindia
#Joeroot
#ViratKohli
#Bumrah
#Shami
ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ మోస్తరు స్కోరుకే ఆలౌట్ అయింది. భారత స్టార్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీలు ఇంగ్లండ్ బెండుతీశారు.