ENG vs IND 3rd Test Day 3: Cheteshwar Pujara, Virat Kohli sets tone as India live to fight another day
#ENGvsIND3rdTest
#CheteshwarPujara
#ViratKohli
#RohitSharmaOut
#Headingley
#RohitSharma
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో భారత జట్టు దీటుగా ఆడుతోంది. అసలేమాత్రం ఆశలు లేని స్థితి నుంచి, ఓటమి లాంఛనమే అనుకున్న దశనుంచి భారత బ్యాట్స్‌మెన్ జట్టును ఓ మెట్టు ఎక్కించారు. ఇప్పటికీ ఓటమి ముప్పు స్పష్టంగా కనిపిస్తున్నా.. ఇంకా ప్రయాణించాల్సిన దూరం చాలానే ఉన్నా... గట్టెక్కడం తేలికేమీ కాకపోయినా.. భారత బ్యాట్స్‌మెన్ తమ ఆటతో ఏ మూలనో చిన్న ఆశను రేపుతున్నారు.