Prime Minister Narendra Modi-led government at the Centre is set to implement several changes in the rules of labour law from October 1. According to new labour law, the working hours of employees are going to be increased from 9 hours to 12 hours.
#NewLabourCode
#workinghours
#Salary
#gratuity
#NarendraModiledgovernment
#labourlawrules
నరేంద్ర మోడీ ప్రభుత్వం కొత్త లేబర్ కోడ్‌ను అక్టోబర్ నుండి అమలులోకి తీసుకు రానుందా? అంటే అవునని వార్తలు వస్తున్నాయి. నాలుగు కొత్త కార్మిక చట్టాలను అక్టోబర్ 1వ తేదీ నుండి అమలు చేసే యోచనలో కేంద్రం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ కొత్త కార్మిక చట్టం ప్రకారం ఉద్యోగుల వర్కింగ్ హవర్స్ 9 గంటల నుండి 12 గంటలకు పెంచాలని కేంద్రం యోచిస్తోంది.