Details of match fee hike announced by BCCI for male and female domestic players

Oneindia Telugu 2021-09-20

Views 194

Indian cricket: Details of match fee hike announced by BCCI for male and female domestic players
#Bcci
#Jayshah
#Ranjitrophy
#VijayHazaretrophy
#SouravGanguly
#Teamindia

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా కోల్పోయిన గత సీజన్‌కు గానూ.. దేశవాళీ ఆటగాళ్లకు మ్యాచ్‌ ఫీజులో 50శాతం పరిహారం కింద ఇవ్వనున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జై షా వెల్లడించారు. 2019-20 దేశవాళీ సీజన్‌లో పాల్గొన్న క్రికెటర్లకు 2020-21 సీజన్‌కు గానూ ఈ పరిహారం అందనున్నట్లు చెప్పారు. మహమ్మారి నేపథ్యంలో బీసీసీఐ గతేడాది రంజీ ట్రోఫీని రద్దు చేసిన విషయం తెలిసిందే. రంజీ ట్రోఫీనే కాకుండా ఇంత మేజర్ ట్రోఫీలను కూడా రద్దు చేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS