ఏపీ లో చంద్రబాబు హింసా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారన్న మంత్రి కన్నబాబు

Oneindia Telugu 2021-10-21

Views 233

ఏపి లో చెలరేగుతున్న హింసా రాజకీయాలకు చంద్రబాబే కారణమని ఏపి మంత్రి కన్నబాబు మండిపడ్డారు. చంద్రబాబు తలపెట్టిన 36గంటల దీక్షల వల్ల ఏపిలో చెలరేగిన రాజకీయ ఉత్కంఠ చల్లారదని స్పష్టం చేసారు.

AP Minister Kannababu blamed Chandrababu for the politics of violence erupting in the AP. Kanna babu made it clear that the 36-hour agitation of chandra babu would not quell the political turmoil in the AP.
#Kurasalakannababu
#Apminister
#Appolitics
#Attackontdpoffices
#Ysrcpcadre
#Chandrababunaidu
#Ysjagan
#Apcm

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS