IND VS NZ: Jadeja At No 4| T20 World Cup | Oneindia Telugu

Oneindia Telugu 2021-10-31

Views 96

T20 World Cup 2021: Not Suryakumar Yadav or Rishabh Pant - Ex India cricketer Manoj Tiwary Wants Ravindra Jadeja at No 4 vs New Zealand in Super 12 Game

#T20WorldCup2021
#INDVSNZ
#HardikPandya
#RavindraJadeja
#RishabhPant
#IndiavsNewZealand
#RohitSharma
#ViratKohli
#ShardulThakur

టీ20 ప్రపంచకప్‌ 2021 సూపర్-12లో భారత్ ఈరోజు (అక్టోబర్ 31) న్యూజిలాండ్‌తో తలపడనుంది. తుది జట్టుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ మనోజ్‌ తివారి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఓ విలువైన సూచన చేశాడు. భారత్ నాలుగో స్థానంలో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాను ఆడించాలని బెంగాల్‌ క్రికెటర్‌ మనోజ్‌ తివారి సూచించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS