T20 WC : Pak,Teamindia ఫ్యాన్స్ పై Wasim Akram ఫైర్ | Hasan Ali || Oneindia Telugu

Oneindia Telugu 2021-11-13

Views 290

T20 world cup 2021 : Wasim Akram takes a dig on fans abusive behaviour in social media
#T20WORLDCUP2021
#HasanAli
#Matthewwade
#shaheenAfridi
#WasimAkram
#Teamindia

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ఓటమికి హసన్ అలీనే కారణమంటూ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ట్రోలింగ్‌ను పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ తప్పుబట్టాడు. ఈ కష్ట సమయంలో జట్టుకు అండగా ఉండాలే తప్పా అగ్నికి ఆజ్యం పోసేలా మాట్లాడవద్దని అభిమానులను కోరాడు. ఆస్ట్రేలియాతో గురువారం జరిగిన సెమీఫైనల్లో పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే విజయం ఖాయం అనుకున్న సమయంలో మాథ్యూ వేడ్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను హసన్ అలీ వదిలేసాడు. ఆ అవకాశాన్ని అందుకున్న అతను హ్యాట్రిక్ సిక్స్‌లు బాది పాక్ పతనాన్ని శాసించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS