No new year celebrations: no new year celebrations this year due to coronavrus pandemic.
#NewYearCelebrations
#coronavruspandemic
#Coronavirusinindia
#COVIDVaccine
#states
#India
#కరోనా సెకండ్ వేవ్
కొత్త సంవత్సరం వస్తుందంటే ఆ జోషే వేరు.. కానీ గత ఏడాది నుంచి పరిస్థితి మారిపోయింది. కరోనా వైరస్ వల్ల ఏటు వెళ్లలేం.. వెళ్లినా మాస్క్ పెట్టుకొని, చేతిలో శానిటైజర్ పట్టుకొని ఉండాల్సిందే. కానీ న్యూ ఇయర్ అంటే.. సెలబ్రేషన్ మూడ్.. దాంతో వైరస్ కేసులు పెరుగుతాయని భావించి వేడుకలను రద్దు చేయాలని పలు రాష్ట్రాలు నిర్ణయం తీసుకుంటాయి.