IPL 2022, CSK VS SRH: Chennai Super Kings vs Sunrisers Hyderabad Match in Mumbai on Saturday,both team looking to register their first win.
#IPL2022
#CSKVSSRH
#SunrisersHyderabad
#msdhoni
#ChennaiSuperKings
#NicholasPooran
#KaneWilliamson
ఐపీఎల్ 2022 లో చెన్నైసూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ నేటి మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఐపీఎల్‌లో ఇప్పటివరకు రెండు జట్ల హెడ్ టూ హెడ్ రికార్డులను ఒక సారి గమనిస్తే చెన్నైసూపర్ కింగ్స్‌దే పై చేయిగా ఉంది. ఇప్పటివరకు రెండు జట్లు 16 మ్యాచ్‌ల్లో తలపడగా,చెన్నైసూపర్ కింగ్స్ 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ 4 మ్యాచ్‌ల్లోనే గెలిచింది.