Team India Former fielding coach R Sridhar Predicts about Teamindia Pace Options for T20 World Cup 2022 | భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ ఈ అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో జరిగే ప్రపంచకప్‌లో భారత జట్టులో చోటు సంపాదించే ముగ్గురు పేసర్లను పేర్కొన్నాడు. గత టీ20ప్రపంచ కప్ నుండి 11మంది పేస్ బౌలర్లను టీం మేనేజ్ మెంట్ ఆడించిందని,ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆకట్టుకునే ప్రదర్శనల వల్ల కొంత మంది భారత బౌలింగ్ లైనప్‌లో భాగమయ్యారని తెలిపాడు.
#T20WorldCup2022
#TeamindiaPacers
#BCCI