Full Analysis on Bihar Political Crisis by oneinda Telugu | బీహార్ లో రాజకీయ సంచలనం చోటుచేసుకుంది. గత కొన్నిరోజులుగా జరుగుతున్న పరిణామాలకు పరాకాష్ఠగా నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు స్పష్టమైన ప్రకటన చేశారు. గవర్నర్ తో భేటీ అనంతరం ఆయన తన రాజీనామా విషయాన్ని నిర్ధారించారు.
#NitishKumarYadav
#Bihar
#BiharGovt