కవిత బెయిల్ చిచ్చు.. కాంగ్రెస్,బీజేపీ, బీఆర్ఎస్ ముక్కోణపు వార్ | Oneindia Telugu

Oneindia Telugu 2024-08-28

Views 21.1K

ఎమ్మెల్సీ కవిత బెయిల్ వ్యవహారం తెలంగాణలో మూడు పార్టీల మద్య చిచ్చు పెడుతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించాయి కాబట్టే కవితకు బెయిల్ వచ్చిందని బీజేపి ఆరోపిస్తుంటే, బీఆర్ఎస్ బీజేపిలో విలీనం అవుతున్నందుకే బెయిల్ వచ్చిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
MLC Kavitha's bail case is creating a rift between the three parties in Telangana. If BJP is alleging that Kavitha got bail because Congress BRS acted strategically, Congress is alleging that she got bail because BRS is merging with BJP.

~CR.236~CA.240~ED.234~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS