ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ ఎంపీ నందిగం సురేష్ భార్య ఘాటు వ్యాఖ్యలు చేసారు. కృష్ణ నదిలోకి నందిగం సురేష్ బోట్లను కావాలనే వదిలిపెట్టినట్టు అనిత చెప్పడం దారుణమన్నారు సురేష్ భార్య బేబీ లత.
Ex-MP Nandigam Suresh's wife made harsh comments on AP Home Minister Vangalapudi Anita. Suresh's wife Baby Latha said that Anita's statement that Nandigam wanted to leave Suresh's boats in the Krishna river was outrageous.
~CR.236~CA.240~ED.234~HT.286~