The newly elected Pakistan Cricket Board (PCB) chairman Najam Sethi today said he was optimistic about the resumption of cricketing ties with India once the relations between the two countries improve.
భారత్-పాక్‌ల మధ్య క్రికెట్ పునరుద్ధరణకు తన శక్తి మేరకు ప్రయత్నిస్తానని పాకిస్ధాన్ క్రికెట్ బోర్డు కొత్త అధ్యక్షుడు నజామ్ సేథీ వ్యాఖ్యానించారు