Made in India Robot 'Mitra' at GES : ప్రధాని, ఇవాంకలకు ‘మిత్ర' స్వాగతం

Oneindia Telugu 2017-11-28

Views 353

When Prime Minister Modi and Ivanka Trump make their entry at the Global Entrepreneurship Summit at Hyderabad on Tuesday, they will be greeted by Mitra, an indigenous bot by Bengaluru based Invento.

జీఈఎస్ 2017 సమ్మిట్‌‌కు హజరయ్యే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్, ఇండియా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి 'మిత్ర' స్వాగతం పలుకనుంది.పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన రోబో‌కు 'మిత్ర అని పేరు పెట్టారు.
ప్రపంచ పెట్టుడిదారుల సదస్సు 2017 ప్రపంచంలోని 120 దేశాల నుండి సుమారు 1600 మంది ప్రతినిధులు హజరుకానున్నారు.ఈ ప్రతినిధుల కోసం అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నారు.
నమస్తే నరేంద్రమోదీజీ.. నమస్తే ఇవాంకా ట్రంప్‌' అంటూ ప్రపంచ పారిశ్రామిక శిఖరాగ్ర సదస్సు (జీఈఎస్‌)కు హాజరుకాబోతున్న ప్రధాని మోదీని, ఇవాంకలకు ‘మిత్ర' స్వాగతం పలుకబోతుంది. హెచ్‌ఐసీసీ ప్రాంగణానికి మోదీ, ఇవాంక చేరుకోగానే వారిని మిత్ర పలుకరిస్తుంది. బెంగళూరుకు చెందిన బాలాజీ విశ్వనాథన్‌ పూర్తి స్వదేశీ విజ్ఞానంతో ఈ రోబోను తయారు చేశారు

Share This Video


Download

  
Report form