Mumbai bagged a bad Record

Oneindia Telugu 2018-04-23

Views 53

Mumbai bagged a bad Record in IPL cricket history.Out of 5 Matches 8 members mumbai Indians batsmen got duck out in the series.


ఐపీఎల్ 11వ సీజన్‌లో ఢిపెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ అత్యంత పేలవ ప్రదర్సనను కనబరుస్తోంది. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క దాంట్లో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS