World XI vs West Indies T20: West Indies win by 72 runs

Oneindia Telugu 2018-06-01

Views 42

West Indies proved once again why there are the champions in the shortest format of the game by beating World XI by 72 runs on Thursday night. Put into bat, the men in red piled up a massive 199/4 in 20 overs. Evin Lewis top-scored with 58 while the others chipped in with equal contributions.
#worldxi
#westindies
#cricket
#shahidafridi
#chrisgayle


వెస్టిండీస్ కరీబియన్ దీవుల్లో హరికేన్స్ బీభత్సం కారణంగా పాడైన స్టేడియాల మరమ్మతుల కోసం ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్‌ను గురువారం ఐసీసీ నిర్వహించింది. వెస్టిండీస్ vs వరల్డ్ ఎలెవన్ జట్ల మధ్య గురువారం జరిగిన టి20 ఛారిటీ మ్యాచ్‌లో వెస్టిండీస్ 72 పరుగుల తేడాతో గెలుపొందింది.
మొదట బ్యాటింగ్‌లో తర్వాత బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన విండీస్.. స్టార్ ప్లేయర్లున్న ఎలెవన్ జట్టును మట్టికరిపించింది. తద్వారా ఏకైక టీ20 మ్యాచ్‌లో విండీస్ 72 పరుగుల తేడాతో గెలిచింది.
ముందుగా టాస్ గెలిచిన వరల్డ్ ఎలెవెన్ కెప్టెన్ అఫ్రీది ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో విండీస్ ఇన్నింగ్స్‌ను ఆరంభించిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.

Share This Video


Download

  
Report form