IPL 2019 : Rashid Khan Tries To Intimidate Shane Watson,Turns Into Viral Memes || Oneindia Telugu

Oneindia Telugu 2019-04-24

Views 4

Shane Watson smashed 96 off 53 ball to lend a hand Chennai Tremendous Kings reclaim the highest spot within the Indian Premier League (IPL) with a six-wicket win over SunRisers Hyderabad Tuesday. The Australian batsman, who struck shape after a string of low ratings in IPL 2019, used to be fascinated with a stare down combat with SRH’s Rashid Khan.
#IPL2019
#cskvssrh
#ShaneWatson
#RashidKhan
#msdhoni
#ChennaiSuperKings
#SunrisersHyderabad
#ManishPandey
#KedarJadhav
#BhuvneshwarKumar
#SandeepSharma
#cricket

ఐపీఎల్ టోర్నీలో భాగంగా చెపాక్ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఆటగాడు షేన్‌ వాట్సన్‌ 53 బంతుల్లో 96 (9 ఫోర్లు, 6 సిక్సర్లు) రాణించడంతో చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో సీఎస్‌కే పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవడంతో పాటు ఈ సీజన్‌లో ఫ్లే ఆఫ్‌ బెర్త్‌ సొంతం చేసుకున్న తొలి జట్టుగా నిలిచింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS